THE INTRODUCTION THEME ON
“O SODHARA SAHODHARA”.Song.
© Copy Right song
Published in ISBN code Book.
అందరి జీవన విధానంలో మార్పు రావాలనీ , బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షక, వాణిజ్య, వర్తకులకు వుతేజాన్ని, సమయ స్ఫూర్తి రావాలనీ, వర్గ ప్రజలు, వర్గ బేధాలు లేకుండా అందరూ చదువుకోవాలని, ఉద్యోగ, వాణిజ్య, వ్యాపార, సాహిత్యం మెదలగు అన్ని రంగాలలో ప్రగతి పధం వైపు సాగాలని, భారత దేశ ఖ్యాతి అన్ని దేశములకు స్ఫూర్తి మరియు మార్గ దర్శకము కావాలనే మా ఈ చిన్ని ఆకాంక్ష.
ఓ సోదరా, సహోదరా//
కష్టం, ఓర్పు, శ్రమ, చదువు
మార్పు తెచ్చే నీ జీవన విధానంలో
ప్రగతి పథంలో ముందుకు నడిచే
ఈ జీవన పోరాటం//
ఓ సోదరా సహోదరా//
స్వార్ధ జీవనం సంబరమనుకోకు
చదువుల సారాంశమే నీ గమ్యం
వంచనలేని నిర్మల భావం – నింగిని తాకే
నిశ్చల తత్వం – నీటిని చేరె//
ఓ సోదరా సహోదరా//
కాయ కష్టముల, రెక్కల కష్టములతో
నేర్చుకున్న విజ్ఞ్యానము తోడై
పెరిగెను నమ్మక విశ్వాసము
పెద్దెల ఆశయాలతో నడిచేదా//
ఓ సోదరా సహోదరా//
కర్షక సోదరా, వయోజన విద్యా భాగ్యమ్ముతో
శ్రమ జీవుల కష్టం, పొందెను సాఫల్యం
కర్షక శ్రమ శక్తీ తో కష్టాలే కనుమరుగాయె
ప్రభూత్వం చేయూత నిచ్చే శ్రామికుల చదువులకై//
ఓ సోదరా సహోదరా//
విధి విధానాలు, దిశ నిర్దేశాలు
రాజ్యాంగ సంస్కరణలు, మానవ హక్కులు
కార్మిక, కర్షక, జీవన మార్గాలు మనకిచ్చెను,
బహుముఖ ప్రజ్ఞశాలి, బాబా సాహెబ్ అంబెడ్కర్//
ఓ సోదరా సహోదరా//
కార్మికుల కృషి, ప్రభుత్వ సహకారాలతో
ఉచిత విద్యా, ఉద్యోగ పథకాలు
పై మెట్టుకు ద్వారాలు
శ్రమ జీవికి ఊరట నిచ్చే అబ్దుల్ కలాం ఆశయాలు//
ఓ సోదరా సహోదరా//
సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయక,
స్వరాజ్యమే తెచ్చె జాతిపిత
ఎందరో మహానుభావులు, ఆశయ అడుగు జాడలలో
వేద్దాం, ముందడుగు వేద్దాం//
ఓ సోదరా సహోదరా //
================
The contents and gist of each STANZA is given below Stanza-wise, to enable understand the TELUGU SONG LYRICS, which will facilitate easy understanding of this Telugu Song Lyrics Titled. “O SODHARA, SAHODHARA”.
STANZA 1 : Difficulty, Patience, Labor, Education change the Life-style with motivation in one’s life attitude while moving forward. This is a Life struggle.
STANZA 2 : The essence of selfishness is the essence of study of the Life of your Destiny. Happiness and Education are the path of your Life Goal. Purity of Heart without mischievous thoughts will make you to Sky high. The seductive to touch the stroke – take the Water.
STANZA 3: Hard work and hard workmanship, educational knowledge & intelligence will enhance and repose the Trust & Confidence, which make you move with People who have great and broad based Ideologies.
STANZA 4 : With the Blessing of Adult Education Program, the hard workers, hard Labor including Farmers accomplish and gain more by which all the impediments and difficulties & obstacles evaporate and wipe-out, as more are Government Sponsored Schemes extended to workers and down-trodden People.
STANZA 5. : All sections of people including weaker sections & down-trodden, are benefited through the Task Policies, Directions, Constitutional Reforms, Human Rights, Labor, traumatic, lifestyle, versatility that have been enacted through Legislation, Constitution, Ordnance, Acts and laid-down guidelines & procedures, drafted and incorporated with an ingenious vision by our all round multi-faceted personality Dr. Baba Saheb Ambedkar, as “CONSTITUTION OF REPUBLIC OF INDIA”.
STANZA 6 : Gates to the Top Dr. Abdul Kalam’s ambitions to get the Soul alive, inculcate and motivate a sense of spirit in the minds of workers hard work, Free Education and Employment schemes with Government contribution, which pave the way to move forward in reaching the ambitions of People of India.
STANZA 7 : The Weapons of “Truth and Non-Violence” do not fight with Weapons and Armour and brought the India’s Freedom and became REPUBLIC OF INDIA without any real WAR and BLOODSHED with the Leadership of JATHIPITHA MAHATMA GANDHI.
There are several Great People of India who have sacrificed in Freedom Struggle, whose Policies, Desires, Ambitions will make us a forward move to make India a Great Nation .
===========
Copy Right Reserved
Mantri Pragada Markandeyulu
Hyderabad (Telangana State) India
Email: [email protected]